నేడు మహిళా అభ్యర్థులకు జాబ్ మేళా
నేడు మహిళా అభ్యర్థులకు జాబ్ మేళా జిల్లా ఉపాధి అధికారి శ్రీరామ్ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: జిల్లాలోని నిరుద్యోగ మహిళలు ప్రైవేట్ రంగం ఖమ్మం రిలయన్స్ నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఉద్యోగాల కోసం బుధవారం ఉదయం 10గంటలకు గాంధీ చౌక్ లోని కోటాక్ మహేంద్ర బ్యాంక్ పైన గల రిలయన్స్ నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కొండపల్లి శ్రీరామ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రిలయన్స్ నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ లో లైఫ్ ప్లానింగ్...