రేపు వ‌రంగ‌ల్‌కు కేటీఆర్‌.. స్థానిక ఎన్నిక‌ల‌పై శ్రేణుల‌కు దిశానిర్దేశం

రేపు వ‌రంగ‌ల్‌కు కేటీఆర్‌ హన్మ‌కొండ జిల్లా పార్టీ కార్యాలయంలో మీటింగ్‌ ముఖ్య నేత‌లు, ప్రజాప్ర‌తినిధుల‌తో కీల‌క భేటీ స్థానిక ఎన్నిక‌ల‌పై శ్రేణుల‌కు దిశానిర్దేశం ఈనెల 29న దీక్ష దివాస్ ఏర్పాట్ల‌పైనా స‌మీక్ష‌! కాక‌తీయ‌, వ‌రంగ‌ల్‌: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు (బుధ‌వారం) వరంగ‌ల్‌కు రానున్నారు. ఈనెల 29న దీక్ష దివాస్, త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో పాల్గొననున్నారు. ఉదయం 11 గంట‌లకు హన్మ‌కొండ జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేత‌లు, ప్ర‌జాప్ర‌తినిధులు, మాజీ ప్ర‌జాప్ర‌తినిధుల‌తో...