మరి కొద్దిసేపట్లో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్
మరి కొద్దిసేపట్లో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ సాయంత్రం ప్రెస్‌మీట్‌కు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు కాకతీయ, తెలంగాణ బ్యూరో : స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలకు మరి కొద్దిసేపట్ల్లో నగరా మోగనుంది. బుధవారం సాయంత్రం ఎన్నికల కమిషన్ మీడియా సమావేశం నిర్వహించనుంది. ఈమేరకు ఎన్నికల నోటిఫికేషన్‌కు సంబంధించి రంగం సిద్ధమైంది. స్థానిక సంస్థల ఎన్నికలకు అనేక అవాంతరాలు.. న్యాయమైరమైన క్లియరెన్స్ తర్వాత ఎట్టకేలకు నోటిఫికేషన్ జారీ అవుతుండటం గమనార్హం. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రక్రియ పూర్తయింది. సర్పంచ్‌లు, వార్డు సభ్యుల పదవులకు ఎస్సీ,...