గ్రామీణ ప్రాంతాల్లోనే నాణ్యమైన ఆరోగ్య సేవలు

గ్రామీణ ప్రాంతాల్లోనే నాణ్యమైన ఆరోగ్య సేవలు మండలాల ప్రజలకు అందుబాటులో ఆసుపత్రి వర్ధన్నపేట లో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన ఎమ్మెల్యే నాగరాజు, కలెక్టర్ సత్య శారద కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు మండలాల ప్రజల అవసరాల దృష్ట్యా ఉప్పరపల్లి క్రాస్‌ రోడ్ వద్ద 100 పడకల ఆధునిక ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి మంగళవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో...