కాంగ్రెస్ అండదండతోనే ఇసుక మాఫియా
కాంగ్రెస్ అండదండతోనే ఇసుక మాఫియా చెక్ డ్యామ్‌లను కూల్చివేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి కేసీఆర్ కడితే రేవంత్ రెడ్డి కూలుస్తున్నడు కాళేశ్వరం ప్రాజెక్టుపైనా అనుమానాలు టెర్రరిస్టులను మించిపోతున్న ఇసుక మాఫియా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు కాకతీయ, హుజురాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అండదండలతో ఇసుక మాఫియా చెలరేగిపోతుందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. మంగళవారం తనుగుల చెక్ డ్యామ్ ను సందర్శించి మాట్లాడారు. చెక్‌డ్యామ్‌లను ఇసుక మాఫియా బాంబులతో పేల్చివేసిందని ఆయన ఆరోపించారు....