60 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన శోభన్ బాబు
60 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన శోభన్ బాబు సైకిల్ పంపిణీ చేయడం అభినందనీయం కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి కాకతీయ, ఇనుగుర్తి: ఇనుగుర్తి మండలం లోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిరోజూ కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ పాఠశాలకు చేరడానికి పడుతున్న ఇబ్బందులను గుర్తించి, వారి చదువుకు ప్రోత్సాహం కల్పించేందుకు అయ్యగారి పెళ్లి గ్రామానికి చెందిన యువ నేత ఓకే శోభన్ బాబు 60 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయడం అభినందనీయమని కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట...