చేపల పెంపకంతో ఆర్థికంగా బలోపేతం

చేపల పెంపకంతో ఆర్థికంగా బలోపేతం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కాకతీయ, తొర్రూరు: రాష్ట్ర ప్రభుత్వం మత్స్య సంపద అభివృద్ధి కోసం చేపట్టిన ప్రత్యేక చర్యలలో భాగంగా మత్సశాఖ 100 శాతం రాయితీతో ఉచిత చేపపిల్లలను పంపిణీ చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం పెద్ద చెరువులో చేపపిల్లల విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం ద్వారా ప్రాంతంలోని మత్స్యకార కుటుంబాలు, గ్రామీణ రైతుల ఆదాయం పెరిగే అవకాశం ఉందన్నారు....