ఖమ్మం జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
ఖమ్మం జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత స్వామినేని రామారావు హత్య నిందితులను అరెస్టు చేయాలంటూ సిపిఎం ధర్నా కలెక్టర్ ను కలిసేందుకు ప్రయత్నం లో కార్యకర్తలకు పోలీసుల మధ్య తోపులాట కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: ఖమ్మం జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు సామినేని రామారావు హత్య కేసు చేదించడంలో పోలీసులు విఫలం చెందారని గత నాలుగు రోజులుగా ఆ పార్టీ చేపడుతున్న నిరసన కార్యక్రమం లో భాగంగా ఈరోజు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది....