ఆయిల్ ఫామ్ సాగుతో అదిరే లాభాలు
ఆయిల్ ఫామ్ సాగుతో అదిరే లాభాలు సహకార సంఘాలు టార్గెట్ సాధించాలి అదనపు కలెక్టర్ అశ్వినితానాజీ వాకడే కాకతీయ, కరీంనగర్ : జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగును విస్తృతం చేసి రైతుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షులు, పాలకవర్గాలు, కార్యదర్శుల అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు.ఒక్కసారి ఆయిల్ ఫామ్ తోటలు వేస్తే 30ఏళ్ల పాటు స్థిరమైన దిగుబడి వస్తుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం నిర్దేశించిన...