మోగిన పంచాయతీ ఎన్నికల నగారా
మోగిన పంచాయతీ ఎన్నికల నగారా కాకతీయ, తెలంగాణ బ్యూరో : పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. పంఛాయతీ ఎన్నికలకు నగారా మోగింది.. తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూన్‌ను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఇప్పటికే రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పూర్తి వివరాలు ఇవ్వడంతో.. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది.రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 11,14, 17 తేదీల్లో మూడు విడతల్లో ఈ ఎన్నికలు నిర్వహించనుండగా.. ప్రతి ఫేజ్‌కి నడుమ రెండు రోజుల వ్యవధి ఉంటుంది. ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్...