మోగిన పంచాయతీ నగారా
మోగిన పంచాయతీ నగారా గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ 31 జిల్లాల్లో మూడు విడతల్లో ఎన్నికలు డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్.. కౌంటింగ్ రాష్ట్రంలో మొత్తం 12,728 సర్పంచ్.. 1,12,242 వార్డు స్థానాలు ఎల్లుండి నుంచి తొలి విడత నామినేషన్లు ఈనెల 25 నుంచే అమల్లోకి కోడ్ తెలంగాణలో కోటి 66 లక్షలకుపైగా ఓటర్లు వివరాలు వెల్లడించిన స్టేట్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ రాణి కుమిదిని పల్లెల్లో పండుగ వాతావరణం కాకతీయ, తెలంగాణ బ్యూరో: పల్లె పోరుకు రంగం సిద్ధమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న...