దేశంలో యువశక్తికి కొదవలేదు..

దేశంలో యువశక్తికి కొదవలేదు.. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఘనంగా యూనిటీ రన్​ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: భారతదేశంలో యువశక్తికి కొదవలేదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ప్రపంచంలో యువత ఎక్కువ సంఖ్యలో ఉన్న దేశాల్లో భారత్ ఒకటని, వారి శక్తిని సద్వినియోగం చేసుకుంటే మరింత గొప్పగా అభివృద్ధి చెందుతామన్నారు. స్వర్గీయ మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతోత్సవాల సందర్భంగా కేంద్ర యువజన వ్యవహారాలు,క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్వ్యంలో ‘ఏక్ భారత్-ఆత్మనిర్భర్ భారత్’పేరిట ఖమ్మంలో మంగళవారం ఏర్పాటు చేసిన యూనిటీ...