రైతులకు అందుబాటులో నిరంతర విద్యుత్
రైతులకు అందుబాటులో నిరంతర విద్యుత్ నూతనంగా 33/11 కేవి విద్యుత్ ఉప కేంద్రం ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి భూమి పూజ కాకతీయ, పెద్దవంగర : మహబూబాబాద్ జిల్లా, పెద్దవంగర మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి మంగళవారం ప్రారంభించారు.శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా టిఫిసిసి ఉపాధ్యక్షులు ఝాన్సీ రాజేందర్ రెడ్డితోపాటు ఆమె పాల్గొని మాట్లాడారు. రాబోయే రోజుల్లో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిరంతరం విద్యుత్ సదుపాయం అందుబాటులో ఉంటుందని,రైతులకు, చిన్న...