నారాయణపూర్ నిర్వాసితులకు పూర్తి పరిహారం అందజేస్తాం
నారాయణపూర్ నిర్వాసితులకు పూర్తి పరిహారం అందజేస్తాం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాకతీయ కరీంనగర్ : నారాయణపూర్ నిర్వాసితులకు పూర్తి పరిహారం అందజేస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర రైతు వేదికలో రైతు వేదికలో నారాయణపూర్ రిజర్వాయర్ పరిధిలోని మంగపేట గ్రామానికి చెందిన నిర్వాసితులకు మంగళవారం పరిహారం చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేసి మాట్లాడారు. నారాయణపూర్ రిజర్వాయర్ పనుల్లో 70 శాతం అప్పటి సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలోనే పూర్తయినా, అనంతరం అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాసితుల సమస్యలను పట్టించుకోలేదని, ఒక్క రూపాయి పరిహారం...