మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం
మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం నగర మేయర్ పునుకొల్లు నీరజ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ప్రజా ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత కల్పించిందని నగర మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు. రఘునాథపాలెం రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ పాల్గొన్నారు. ఖమ్మం నియోజక వర్గం సంబంధించి 996 మహిళా సంఘాలకు 99 లక్షల 95 వేలు రుణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా...