2008 ముంబై ఉగ్రదాడికి 17 ఏళ్లు: ‘నెవర్‌ఎవర్’ అంటూ దేశం నివాళులు
2008 ముంబై ఉగ్రదాడికి 17 ఏళ్లు: ‘నెవర్‌ఎవర్’ అంటూ దేశం నివాళులు లష్కరే దాడులకు 17 ఏళ్లు నెవర్‌ఎవర్ థీమ్‌తో గేట్‌వే వద్ద ప్రత్యేక కార్యక్రమం విద్యార్థులతో శాంతి – జాతీయ భద్రత ప్రతిజ్ఞ కాకతీయ, నేషనల్ డెస్క్ : భారత్ ఆర్థిక రాజధాని ముంబైపై పాకిస్థాన్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు చేసిన దారుణ దాడికి నేటితో 17 ఏళ్లు పూర్తయ్యాయి. 2008 నవంబర్ 26న లష్కరే తోయిబా ముష్కరులు ముంబైను రక్తపాతం మయం చేసిన ఆ భయానక రాత్రిని దేశం ఇంకా...