నూతనోత్సాహంతో సాగిన అల్ఫోర్స్ స్పోర్ట్స్ మస్త్

నూతనోత్సాహంతో సాగిన అల్ఫోర్స్ స్పోర్ట్స్ మస్త్ కాకతీయ, కరీంనగర్ : అల్ఫోర్స్ విద్యాసంస్థలు నిర్వహించిన స్పోర్ట్స్ మస్త్ కార్యక్రమం విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపింది. వావిలాల పల్లి అల్ఫోర్స్ టైనీ టాట్స్ ప్రాంగణంలో, అలాగే భగత్‌నగర్‌లోని అల్ఫోర్స్ ఈ-టెక్నో పాఠశాలలో ఈ వేడుకలు సందడి చేశాయి.ఈ సందర్భంగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత మాట్లాడుతూ.క్రీడలు విద్యార్థులకు ఒత్తిడిని దూరం చేసి చదువుపై దృష్టి పెంచుతాయని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి తనకు నచ్చిన క్రీడను ఎంపిక చేసుకుని అందులో నైపుణ్యం సాధించేలా అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తల్లిదండ్రులు...