విదేశీ విద్యార్థుల‌కు అమెరికా గుడ్‌న్యూస్‌.. ఇంటెంట్ టు లీవ్ రూల్ రద్దు!

విదేశీ విద్యార్థుల‌కు అమెరికా గుడ్‌న్యూస్‌.. ఇంటెంట్ టు లీవ్ రూల్ రద్దు! అమెరికా F-1 వీసా విధానంలో పెద్ద మార్పు ఇంటెంట్ టు లీవ్ రూల్ ర‌ద్దు దిశ‌గా అడుగులు భారతీయ విద్యార్థులకు బిగ్ రిలీఫ్‌ కాక‌తీయ, ఇంట‌ర్నేష‌న‌ల్ డెస్క్ : విదేశీ విద్యార్థుల‌కు త్వ‌ర‌లోనే అమెరికా గుడ్‌న్యూస్ చెప్ప‌బోతుంది. అమెరికా ఎఫ్‌-1 వీసా విధానంలో పెద్ద మార్పు జరుగుతోంది. విదేశీ విద్యార్థులు తమ గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా స్వదేశానికి తిరిగి వెళ్ళిపోవాల్సిన నిబంధన, అంటే ‘ఇంటెంట్ టు లీవ్(Intent to Leave)’...