సైన్స్ ఫెయిర్‌తో ప్ర‌తిభ వెలుగులోకి

సైన్స్ ఫెయిర్‌తో ప్ర‌తిభ వెలుగులోకి ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు కాకతీయ, కొత్తగూడెం : సైన్స్ ఫెయిర్ ప్రదర్శనలు ప్రతి విద్యార్థి వరకు చేరిన నాడు ఈ ప్రదర్శన సఫలీకృతం ఐనట్టు అని అందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. 53వ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో భాగంగా కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని స్థానిక సెయింట్ మేరీస్ స్కూల్లో మూడు రోజులపాటుగా ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ ప్రదర్శన కార్యక్రమాన్ని బుధవారం ఎమ్మెల్యే సాంబశివరావు సందర్శించి ప్రసంగించారు. ఈ...