“ప్రజలను నట్టేట ముంచేందుకే బీఆర్‌ఎస్ పుట్టింది”

“ప్రజలను నట్టేట ముంచేందుకే బీఆర్‌ఎస్ పుట్టింది” చింతకుంట విజయరమణ 300 కోట్లు ఖర్చు చేసి కట్టిన చెక్‌డ్యాంలు మూనాళ్ల ముచ్చట ఎనిమిదింటిలోనూ నాణ్యత జీరో కాకతీయ, కరీంనగర్ : బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించిన చెక్‌డ్యాంలన్నీ నాణ్యత లోపాలతో వరుసగా కూలిపోతున్న నేపథ్యంలో, ప్రజలను మోసగించేందుకు మాత్రమే ఆ పార్టీ పనిచేసిందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ తీవ్రంగా విమర్శించారు. కరీంనగర్ ఆర్&బీ గెస్ట్‌హౌస్‌లో బుధవారం సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ప్రణవ్, ఆరేపల్లి మోహన్ తదితర కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన విలేకరుల...