కరీంనగర్‌లో అర్ధరాత్రి కమిషనర్ గస్తీ
కరీంనగర్‌లో అర్ధరాత్రి కమిషనర్ గస్తీ రాత్రి భద్రత పర్యవేక్షణ కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మంగళవారం అర్ధరాత్రి పట్టణంలో అకస్మికంగా గస్తీ నిర్వహించి రాత్రి పోలీసింగ్‌ను బలోపేతం చేశారు. రాత్రి 10 గంటల నుంచి అర్థరాత్రి తర్వాత వరకు ఆయన ముఖ్య రోడ్లు, జంక్షన్లు, సున్నిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. పౌర భద్రత, పోలీసు ప్రతిస్పందనపై రాత్రివేళల్లో కూడా సమగ్ర పర్యవేక్షణ కొనసాగుతోందని ఈ కార్యక్రమం స్పష్టం చేసింది.గౌష్ ఆలం వన్ టౌన్, టూ టౌన్, త్రీ టౌన్...