సమానత్వమే నిజమైన ప్రజాస్వామ్యం డాక్టర్ బీఆర్ అంబేద్కర్
సమానత్వమే నిజమైన ప్రజాస్వామ్యం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ దినోత్సవం హుజురాబాద్‌లో అంబేద్కర్ సేవలను స్మరించిన జేఏసీ నాయకులు కాకతీయ,హుజురాబాద్ : భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జేఏసీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. అఖిల భారత అంబేద్కర్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాడుగుల ఓదెలు ఆధ్వర్యంలో నేతలు పుష్పగుచ్ఛాలు సమర్పించి సత్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడిన బీసీ జేఏసీ గౌరవాధ్యక్షులు చందుపట్ల జనార్ధన్.రాజ్యాంగ నిర్మాణం కోసం నిద్రలేని రాత్రులు గడిపి, తన సంపూర్ణ జీవితాన్ని జాతికి...