ఐబొమ్మ ర‌వికి 14 రోజుల రిమాండ్‌

ఐబొమ్మ ర‌వికి 14 రోజుల రిమాండ్‌ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: ఐబొమ్మ ప్రధాన నిర్వాహకుడు రవిని సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి కోర్టులో హాజరుపరిచారు. మరో కేసులో అతనికి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రవిపై ఇప్పటివరకు సైబర్ క్రైమ్ పోలీసులు మొత్తం ఐదు కేసులు నమోదు చేశారు. మిగిలిన మూడు కేసులకు సంబంధించి కూడా పిటి వారెంట్ దాఖలు అయింది. కోర్టు అనుమతితో ఆ మూడు కేసుల్లోనూ అరెస్టు చూపనున్నారు. రవిని పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన...