చలో హైదరాబాద్

చలో హైదరాబాద్ ఈనెల 27వ తేదీ జరిగే రౌండ్ టేబుల్ సమావేశమును విజయవంతం చేయండి ముద్దసాని వెంకటేశ్వర్లు తెలంగాణ ఉద్యమకారుల ఫోరంమహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు కాకతీయ తొర్రూరు: మహబూబాబాద్ తొర్రూరు మండలము ఈనెల 27వ తేదీ హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మధ్యాహ్నం ఒంటిగంట నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే ఉద్యమకారులకుఇచ్చినటువంటి హామీలను స్థానిక సంస్థలఎన్నికల్లోపు ప్రారంభించాలని జరిగే ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మహబూబాబాద్ జిల్లా లోని ఉద్యమకారులందరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కాంగ్రెస్...