ఎరోస్పేస్‌, ఏవియేషన్‌ హబ్‌గా హైదరాబాద్‌

ఎరోస్పేస్‌, ఏవియేషన్‌ హబ్‌గా హైదరాబాద్‌ వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ విమానయాన రంగానికి సంబంధించి మరో కీలక ముందడుగు 2035 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ల‌క్ష్యం ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి బెంగళూరు-హైదరాబాద్ ను డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కారిడార్‌గా ప్రకటించాలని ప్రధానికి విజ్ఞప్తి కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో విమానయాన రంగానికి సంబంధించి మరో కీలక ముందడుగు పడింది. శంషాబాద్‌లోని జీఎంఆర్ ఏరో పార్క్‌లో ఫ్రెంచ్‌ దిగ్గజ సంస్థకు చెందిన సాఫ్రాన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్‌ సర్వీసెస్‌...