కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం
కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ కమీషనరేట్ రూరల్ సబ్‌డివిజన్ పరిధిలోని కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ను బుధవారం కమిషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ తనిఖీ చేశారు. స్టేషన్‌కు చేరుకున్న కమిషనర్‌కు ఇన్స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్ స్వాగతం పలికారు. అనంతరం సాయుధ దళ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.స్టేషన్ ఆవరణ, సిబ్బంది పరేడ్‌ను పరిశీలించిన కమిషనర్ సిబ్బందికి అందించిన కిట్ల వినియోగం సక్రమంగా ఉండాలని సూచించారు. స్టేషన్‌లో స్వాధీనం చేసుకున్న వాహనాల వివరాలను...