హెచ్‌పీలో భారీగా లేఆఫ్స్.. ఏఐ ఎఫెక్టేనా..?
హెచ్‌పీలో భారీగా లేఆఫ్స్.. ఏఐ ఎఫెక్టేనా..? హెచ్‌పీ లేఆఫ్స్ కలకలం ఏఐ ధాటికి 6 వేల ఉద్యోగులకు షాక్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, ఆపరేషన్స్, కస్టమర్ సపోర్ట్‌పై కోతలు కాకతీయ, బిజినెస్ : ప్రపంచ ఐటీ రంగంలో లేఆఫ్స్ పర్వం ఆగే ఆలోచనలో కనిపించడం లేదు. ఒకప్పుడు కోవిడ్ మాంద్యం పేరుతో ప్రారంభమైన ఉద్యోగ కోతలు, ఇప్పుడు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత మార్పుల వైపు దూసుకెళ్తున్నాయి. మరో టెక్ దిగ్గజం హెచ్‌పీ (HP) కూడా ఇదే దారి పట్టింది. సంస్థ తాజాగా ప్రపంచవ్యాప్తంగా భారీగా...