మన ఊరు మన సర్పంచ్…!
మన ఊరు మన సర్పంచ్...! గ్రామాలలో సర్పంచ్ ల చర్చ.... గ్రామాలలో పండుగలా వాతావరణం.... కాకతీయ,నర్సంపేట: తెలంగాణం లో సర్పంచ్ ల రిజర్వేషన్లు ప్రకటించడం తో గ్రామాల్లో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది అని చెప్పుకోవచ్చు. పలు గ్రామాలలో పండుగ వాతావరణం నెలకొంది అని చెప్పుకోవచ్చు. పార్టీ ఏదైనా ఈ సారి మన గ్రామంలో అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్ను కావాలి అంటూ గ్రామాలలోనీ రచ్చబండ ల వద్ద, గ్రామ పంచాయతీల వద్ద గ్రామ పెద్దలు,యువకులు,ముచ్చటించుకుంటునారు. సోషల్ మీడియా వాడకం..... పలువురు ఆశావహులు,అభ్యర్థులు, ఇండిపెండెంట్ నాయకులు,సోషల్...