ఆర్కేపీ ఓసీ ఫేజ్‌– 2తో పూర్వవైభవం

ఆర్కేపీ ఓసీ ఫేజ్‌– 2తో పూర్వవైభవం డిసెంబర్ 3న పబ్లిక్ హియరింగ్ ఓసీతో ప్రజలకు ఇబ్బందులు లేవు కాకతీయ, రామకృష్ణాపూర్ : మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ ప్రాంతంలో చేపట్టే ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ ఫేజ్ –2 కొరకు అన్ని అనుమతులు లభించినట్లు ఏరియా జనరల్ మేనేజర్ ఎన్.రాధాకృష్ణ తెలిపారు. బుధవారం స్థానిక ఆర్కేపీ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓసీ ప్రాజెక్ట్ ఫేజ్ 2 లో బాగంగా డిసెంబర్ 3 న నిర్వహించే పబ్లిక్ హియరింగ్...