మధ్యం మత్తులో ఆర్టీసి డ్రైవర్ పై దాడి……!
మధ్యం మత్తులో ఆర్టీసి డ్రైవర్ పై దాడి......! కాకతీయ, నర్సంపేట: తెలంగాణ రాష్ట్రం లో ఆర్టీసి డ్రైవర్ల పై ఈ మధ్య దాడులకు సంబంధించిన ఘటనలు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజా గా వరంగల్ జిల్లా నర్సంపేట నియోజక వర్గంలో మరో ఘటన జరిగింది. హైదరాబాద్ నుండి మహబూబాబాద్ వెళ్ళే బస్సు వయా నర్సంపేట నుండి వెళ్తుంది. నర్సంపేట లో దిగాల్సిన మందు బాబులు మాద్యం మత్తులో నిద్ర లోకి జారుకున్నారు. బస్సు నర్సంపేట స్టేజ్ రాగానే కండక్టర్ నిద్ర లో ఉన్న...