ఇసుక లోడింగ్ బంద్

ఇసుక లోడింగ్ బంద్ ములుగు జిల్లాలో కాంట్రాక్ట‌ర్ల సిండికేట్‌ ప్ర‌భుత్వం బిల్లులు ఇవ్వ‌డం లేద‌ని ఆరోప‌ణ‌లు ఆ మొత్తం లారీ య‌జ‌మానుల నుంచి వ‌సూలు రూ.3500వేలు ఇవ్వాల్సిందేనంటూ హుకుం భ‌ద్రాచ‌లం, భూపాల‌ప‌ల్లి, ములుగు జిల్లా కాంట్రాక్ట‌ర్ల వైఖ‌రి టీజీఎండీసీ అధికారులూ వ‌త్తాసు ప‌లుకుతున్నారంటూ మండిపాటు టీజీఎండీసీ కార్యాల‌యంలో ర‌హ‌స్యంగా కాంట్రాక్ట‌ర్ల‌తో లారీ య‌జ‌మానుల భేటీ కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా సహా భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో ఇసుక లోడింగ్ పనులు పూర్తిగా నిలిచిపోయాయి అని, ప్రభుత్వ బిల్లులు నాలుగు...