బాధ్యతలు స్వీకరించిన వర్తక సంఘ పాలకవర్గం

బాధ్యతలు స్వీకరించిన వర్తక సంఘ పాలకవర్గం అదే పంథాలో దిగుమతి శాఖ ఖమ్మం, కాకతీయ ప్రతినిధి : ఈనెల 16న జరిగిన వర్తక సంఘ ఎన్నికల్లో గెలిచిన పాలక మండలి సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. దీంట్లో ప్రధాన పాలకమండలి తో సహా దిగుమతి శాఖ పాలక మండల సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన పాలకవర్గ సభ్యులు అధ్యక్షుడిగా కురువెళ్ళ ప్రవీణ్ కుమార్ , ప్రధాన కార్యదర్శిగా సోమ నరసింహారావు( జీ వై నరేష్ )...