అనుకోని అదృష్టం.. రూ.81 కోట్లకు అమ్ముడైన పాత కామిక్ బుక్!
అనుకోని అదృష్టం.. రూ.81 కోట్లకు అమ్ముడైన పాత కామిక్ బుక్! శాన్‌ఫ్రాన్సిస్కో సంచలనం తల్లి ఇంటిని శుభ్రం చేస్తుండగా దొరికిన సూపర్‌మ్యాన్ కామిక్ బుక్ రాత్రికి రాత్రే కోటీశ్వరులైన ముగ్గురు సోదరులు కాకతీయ, ఇంటర్నేషనల్ : వారసత్వంగా వచ్చిన ఇంటిని అమ్మే క్రమంలో నిండా జ్ఞాపకాలతో కూడిన ఆపుర్వమైన ప్రయాణం మొదలవుతుంది. కానీ ఆ ప్రయాణం ముగ్గురు యువకులకు రాత్రికిరాత్రే కోటి కోట్లు ఆర్జించే అదృష్టాన్ని తెస్తుందని ఎవరు ఊహిస్తారు? అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో చోటుచేసుకున్న ఈ నిజ జీవిత కథ ఇప్పుడు అంతర్జాలంలో వైరల్‌గా...