పల్లె పోరు షూరు
పల్లె పోరు షూరు పంచాయతీ ఎన్నికలతో రాజకీయ వేఢీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1224 జీపీలకు ఎన్నికలు 11,14,17 తేదీల్లో మూడు విడతల్లో పోలింగ్ పల్లె లీడర్లే.. ఎమ్మెల్యేలకు పొలిటికల్ పిల్లర్స్ భవిష్యత్ రాజకీయానికి వారి గెలుపు ముఖ్యమే హోరాహోరీగా సాగనున్న ఎన్నికల రణం కాకతీయ, కరీంనగర్ బ్యూరో : పల్లె పోరు షూరువైంది. పంచాయతీ ఎన్నికల ప్రకటనతో పల్లెల్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. సర్పంచ్ కావాలనేది గ్రామ స్థాయి నేతల్లో ఒక కలగా ఉంటుంది. ఆకలను ఇప్పుడు నెరవేర్చుకునేందుకు విశ్వప్రయత్నాలు మొదలయ్యాయి. గ్రామ...