కాంగ్రెస్ మోసపూరిత హామీలను ఎండగడుతున్నాం

కాంగ్రెస్ మోసపూరిత హామీలను ఎండగడుతున్నాం బిజెపి నేత మాజీ మేయర్ సునీల్ రావు కాకతీయ, కరీంనగర్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తూ బీజేపీ కరపత్రాల పంపిణీ, సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సునీల్ రావు మాట్లాడుతూ.ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కిపోయాయని, మహిళలకు నెలకు ₹2,500 ఆర్థిక సహాయం...