పేల్చివేతా..? కూల్చివేతా..?
పేల్చివేతా..? కూల్చివేతా..? అధికార, ప్రతిపక్ష పార్టీ ప్రచార అస్త్రంగా తనుగుల చెక్‌డ్యాం నాణ్యత లేని నిర్మాణం అంటున్న కాంగ్రెస్ ఇసుక మాఫీయా పనే అంటున్న బీఆర్ఎస్ కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు.. ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్ టెస్టుకు ఆనవాళ్లు ఉత్కంఠగా గుంపుల చెక్ డ్యాంపై ఇన్విస్టిగేషన్ రిపోర్టు కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల గ్రామం మానేరు నది పై నిర్మించిన చెక్ డ్యాం కూల్చివేత రోజు రోజుకు అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఆరోపణ ప్రతి ఆరోపణలకు కేంద్ర బిందువుగా...