సంతృప్తికరమైన అభిరుచి అలవాటుగా ఉండాలి
సంతృప్తికరమైన అభిరుచి అలవాటుగా ఉండాలి ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చిన్నప్పటి నుంచి తపాలా స్టాంపులను అసక్తిగా సేకరించాను జిల్లాస్థాయి ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన కలెక్టర్ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : తమకు సంతోషాన్ని కలిగించే సంతృప్తికరమైన అభిరుచి ప్రతి ఒక్కరికి అలవాటుగా ఉండాలని, దాని వలన వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, జిజ్ఞాస పెరగడానికి దోహదపడుతాయని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. డి.పీ.ఆర్.స భవనంలో గురువారం జిల్లా తపాలా శాఖ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించే ఖమ్మం జిల్లా స్థాయి ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్...