అవినీతిపరుల ఆరోపణలకు విలువలేదు
అవినీతిపరుల ఆరోపణలకు విలువలేదు కాంగ్రెస్ నగర అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ కాకతీయ, కరీంనగర్ : బీఆర్ఎస్ నేత చల్లా హరిశంకర్, బీజేపీ నేత మాజీ మేయర్ వై.సునీల్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలకు విలువ లేదని నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ ఖండించారు. మీడియాకు ఓ వీడియో సందేశాన్ని విడుదలు చేసిన అంజన్‌కుమార్.. ఈసందర్భంగా మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలనలో మున్సిపల్ కార్పొరేషన్‌ను పూర్తిగా అప్పుల్లో ముంచిన విషయం జనాలు విస్మరించలేదని అన్నారు. 2015–17 మధ్య కరీంనగర్...