కోల్ ఇండియా కబడ్డీ టోర్నమెంట్‌కు సర్వం సిద్ధం

కోల్ ఇండియా కబడ్డీ టోర్నమెంట్‌కు సర్వం సిద్ధం నేటి నుంచి పోటీల సందడి ఏర్పాట్ల పనులను పర్యవేక్షించిన అధికారులు కాకతీయ, కొత్తగూడెం : కోల్ ఇండియా ఇంటర్ కంపెనీ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహణను కొత్తగూడెం ఏరియాలో నిర్వహిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్ కాలనీలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియం నందు ఈనెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరిగే కోల్ ఇండియా ఇంటర్ కంపెనీ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహణకు ప్లే గ్రౌండ్ ను క్రీడాకారుల కొరకు...