బీసీ రిజర్వేషన్లు పొలిటికల్ డ్రామా..
బీసీ రిజర్వేషన్లు పొలిటికల్ డ్రామా.. ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలం కేంద్రం నిధుల కోసమే సర్పంచ్ ఎన్నికలు పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కాకతీయ, తెలంగాణ బ్యూరో: బీసీ రిజర్వేషన్లపై బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్లు ఒక పొలిటికల్ డ్రామా అని షాకింగ్ కామెంట్స్ చేశారు. గురువారం నిజామాబాద్‌లో ఎంపీ అరవింద్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో ఎంపీ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో ఎంపీ...