చెక్ డ్యాంపై బీఆర్ఎస్ అబద్ధపు ప్రచారాలు
చెక్ డ్యాంపై బీఆర్ఎస్ అబద్ధపు ప్రచారాలు కౌశిక్ రెడ్డి బోగస్ ప్రచారాలు మానుకోవాలి హరీష్ రావును రాజకీయం నుంచి రాజీనామాకు తీసుకొచ్చాడు ఇసుక దందా, క్వారీలు మొదలు పెట్టిందెవరు? అధికారంలో ఉన్నప్పుడు మానేరును బీఆర్ఎస్ నాయకులు చెర పట్టారు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటాం జమ్మికుంట విలేకరుల సమావేశంలో వొడితల ప్రణవ్ కాకతీయ, హుజురాబాద్ : తనుగుల పరిధిలోని శంభునిపల్లి-గుంపుల చెక్ డ్యాంపై విచారణ కొనసాగుతుందనీ మరో నాలుగైదు రోజుల్లో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పూర్తిస్థాయి నివేదికరాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హుజురాబాద్ కాంగ్రెస్...