కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ ఆర్థిక సాయం అంద‌జేత‌

కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ ఆర్థిక సాయం అంద‌జేత‌ కాకతీయ, దుగ్గొండి : మండలంలోని గుడిమహేశ్వరం గ్రామానికి చెందిన మాడిశెట్టి శేఖర్ గత కొంత కాలంగా సోరియాసిస్ వ్యాధితో భాదపడుతున్న మడిశెట్టి శేఖర్ ను బుధవారం పరామర్శించి వైద్య ఖర్చుల నిమిత్తం దుగ్గొండి మండల కాంగ్రేస్ పార్టీ సేవాదళ్ సభ్యులు పది వేల రూపాయల ఆర్థికసహాయం అందించారు. కార్యక్రమంలో మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు చుక్క రమేష్, మాజీ ఎంపీపీ బూరుగు రవీందర్, ప్రచార కార్యదర్శి కూరతోట సురేష్, బ్లాక్ కాంగ్రేస్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్...