నామినేషన్ల కేంద్రాన్ని పరిశీలించిన సీపీ సన్ ప్రీత్ సింగ్

నామినేషన్ల కేంద్రాన్ని పరిశీలించిన సీపీ సన్ ప్రీత్ సింగ్ కాకతీయ, హనుమకొండ : తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభం కావడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఎల్కతుర్తి మండలం కేశవపూర్ గ్రామంలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఏర్పాట్లు, భద్రతా చర్యలను పరిశీలించిన సీపీ, అధికారులు తీసుకున్న ఏర్పాట్లపై వివరాలు తెలుసుకున్నారు. నామినేషన్ల స్వీకరణ సమయంలో చట్టవ్యవస్థ, శాంతిభద్రతలు కాపాడే విధంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు...