తాగునీటి ట్యాంకును కూల్చొద్దు
తాగునీటి ట్యాంకును కూల్చొద్దు బస్టాండ్ సెంటర్లో అయ్యప్ప దీక్ష పరుల ఆందోళన కాకతీయ కొత్తగూడెం రూరల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో గత నలభై ఏళ్లుగా ప్రజల దాహార్తిని తీరుస్తూ అయ్యప్ప భక్తులకు ఎంతో ఉపయోగపడుతున్న బస్టాండ్ సెంటర్లో ఉన్న వాటర్ ట్యాంక్ ను కూల్చడం నిర్మించుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం అయ్యప్ప దీక్ష పరులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బిజెపి కిషాన్ మోర్చా నాయకులు సాంబ గౌడ్ మాట్లాడుతూ కొత్తగూడెం జిల్లా కేంద్రం కాకముందు నుంచి 40 నుంచి...