ధాన్యం కొనుగోలులో జాప్యం చెయ్యద్దు

ధాన్యం కొనుగోలులో జాప్యం చెయ్యద్దు రైతుల వివరాలను వెంటనే ట్యాబ్‌లో నమోదు చేయాలి కొనుగోలు కేంద్రం పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ కాకతీయ, హనుమకొండ : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జాప్యం లేకుండా, పారదర్శకంగా కొనుగోలు కొనసాగించాలని అధికారులు, నిర్వాహకులకు హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. కేంద్రంలో పేరుకుపోయిన ధాన్యం, క్వింటాల వారీగా కొనుగోలు వివరాలు, రోజువారీ లావాదేవీలు, టోకెన్ల...