ఊహాజ‌నిత వార్త‌లు రాయొద్దు

ఊహాజ‌నిత వార్త‌లు రాయొద్దు మీడియా సెంట‌ర్లో నిర్ధిష్ట‌మైన స‌మాచారం ఇవ్వ‌డానికి సిద్ధం ఖ‌మ్మం అద‌న‌పు క‌లెక్ట‌ర్ శ్రీనివాస‌రెడ్డి క‌లెక్ట‌రేట్‌లో మీడియా సెంటర్ ప్రారంభం కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : స్థానిక సంస్థల ఎన్నికల నేప‌థ్యంలో ఖ‌మ్మం క‌లెక్ట‌రేట్‌లోని డీపీఆర్‌వో కార్యాల‌యంలో మీడియా సెంట‌ర్‌ను అద‌న‌పు క‌లెక్ట‌ర్ డ‌శ్రీనివాస‌రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని సూచించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో...