ధరణి పోయినా దోపిడీ ఆగలేదా?
ధరణి పోయినా దోపిడీ ఆగలేదా? అమలు కాని భూభారతి లక్ష్యాలు ఆశయాలకు దూరంగా భూభారతి అమలు తీరు భూమి రేట్లలో ధరణి – భూ భారతి తేడా ఏంటి? మార్కెట్ ధరల్లో గణనీయమైన వ్యత్యాసాలను తహసీల్దార్ సవరించగలరా? కాకతీయ, వరంగల్ ప్రతినిధి : తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్, రికార్డు నిర్వహణ కోసం 2020లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను ప్రారంభించింది. భూమి ఆన్‌లైన్ మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ అన్నీ ఒకే ప్లాట్‌ఫారమ్‌లో పెట్టి పారదర్శకత పెంచుతామని అప్పట్లో ప్రభుత్వం చెప్పినా, ప్రాక్టికల్‌గా రైతులు,...