హాంకాంగ్‌లో అగ్ని తుఫాన్.. 44 మంది మృతి, వందల మంది గల్లంతు!

హాంకాంగ్‌లో అగ్ని తుఫాన్.. 44 మంది మృతి, వందల మంది గల్లంతు! హాంకాంగ్ తై పో జిల్లాలో సంభవించిన అగ్ని ప్రళయం 13 గంటలు గడిచినా ఆగ‌ని మంటలు ప్రమాదంలో 4,600 మంది ప్రాణాలు కాక‌తీయ‌, ఇంట‌ర్నేష‌న‌ల్ : హాంకాంగ్ తై పో జిల్లాలో సంభవించిన అగ్ని తుఫాన్ ప్రపంచాన్నే కుదిపేసింది. వాంగ్ ఫు కోర్ట్ అనే మెగా హౌసింగ్ ఎస్టేట్‌ను అగ్నికీలలు చుట్టుముట్టడంతో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది. 44 మంది అక్కడికక్కడే మృతిచెందగా… 279 మంది ఆచూకీ తెలియని పరిస్థితి నెలకొంది. భవనం...