పంచాయతీ తొలి విడత నామినేషన్లు ప్రారంభం
పంచాయతీ తొలి విడత నామినేషన్లు ప్రారంభం నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి కాకతీయ, కరీంనగర్ : గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్లు గురువారం కరీంనగర్ జిల్లాలో విడుదలయ్యాయి. రెవెన్యూ డివిజన్ లోని గంగాధర, రామడుగు, చొప్పదండి, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల్లో 92 సర్పంచ్, 866 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది.రామడుగు మండలం వెదిర పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు....