భక్తాంజనేయ స్వామి ఆలయ పునః ప్రతిష్ఠకు శంకుస్థాపన

భక్తాంజనేయ స్వామి ఆలయ పునః ప్రతిష్ఠకు శంకుస్థాపన పాల్గొన్న మేయర్ పునుకొల్లు నీరజ ఆలయ నిర్మాణానికి ఆర్థిక సాయంగా రూ. 20 వేలు అందజేత ఉదయం నుండి అర్చకుల మంత్రోచ్ఛరణ మధ్య కొనసాగుతున్న పునః ప్రతిష్ట శంకుస్థాపన కార్యక్రమం కాకతీయ, ఖమ్మం టౌన్ : ఖమ్మం నగరంలోని సీసీఎస్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న భక్తాంజనేయ స్వామి ఆలయానికి పునః ప్రతిష్ట,శంకుస్థాపనలు ఆ ఆలయ కమిటీ చైర్మన్ కోన చంద్రశేఖర్ చేశారు. ఆలయాన్ని అభివృద్ధి పరిచేందుకు పూనుకున్న ప్రధాన అర్చకులు హరీష్ గురువారం వేద...